తిహార్​ జైలు నుంచి దిశ రవి విడుదల
Disha

టూల్​కిట్​ కేసులో అరెస్టయిన దిశ రవి.. తిహార్​ జైలు నుంచి విడుదలయ్యారు. ఆమె.. ఇవాళ దిల్లీ పటియాలా హౌస్​ కోర్టు బెయిల్​ మంజూరు చేసింది.

అన్నదాతల ఆందోళనలకు సంబంధించిన 'టూల్​కిట్'​ వ్యవహారంలో అరెస్టయిన పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవి.. తిహార్​ జైలు నుంచి విడుదలయ్యారు.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు సమర్పించిన ఆధారాలు నమ్మశక్యంగా లేవన్న దిల్లీ కోర్టు.. దిశ రవికి అంతకుముందు బెయిల్​ మంజూరు చేస్తూ దిల్లీ పటియాలా హౌస్​ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో.. మంగళవారం రాత్రి సమయంలో ఆమె బయటకి వచ్చారు.

జనవరి 26న రైతుల ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి సంబంధించి ఓ కార్యాచరణను ఈ టూల్‌కిట్‌లో పొందుపర్చారనే ఆరోపణలతో దిశ రవిని ఫిబ్రవరి 13 న పోలీసులు బెంగళూరులో అరెస్ట్​ చేశారు

ఇదీ చదవండి:

టూల్​ కిట్​ కేసులో ఒక్కరోజు పోలీస్​ కస్టడీకి దిశ

టూల్​కిట్ కేసు: మూడు రోజుల కస్టడీకి దిశ రవి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.