ఎస్‍ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై విచారణ.. నాలుగు వారాలకు వాయిదా

15:47 February 22
ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టులో విచారణ
ఎస్‍ఈసీ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‍పై హైకోర్టులో విచారణ జరిగింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. పంచాయతీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ సహకారం లేదని గతంలో ఎస్ఈసీ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది.
ఇదీ చదవండి