న్యూస్ ​టుడే: 23.02.2021
Breaking

..

  • మధ్యాహ్నం 2.30 గం.కు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
  • నేడు సీఎం జగన్​ అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. 23 అంశాలపై చర్చ
  • పుర, నగర పాలిక ఎన్నికల నోటిఫికేషన్​ను సవాల్​ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటీషన్లపై నేడు విచారణ
  • ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్ల దాఖలుకు నేడు తుది గడువు
  • మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ముఖాముఖి
  • నేటి నుంచి దేశ వ్యాప్తంగా తొలివిడత జేఈఈ మెయిన్​ ఆన్​లైన్​ పరీక్షలు
  • ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం
  • నేడు బంగాల్​లో డాక్టర్​ శ్యామ ప్రసాద్​ ముఖర్జీ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​, రీసర్చ్​ కేంద్రాన్ని ప్రారంభించనున్న మోదీ
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.