'బీమా కంపెనీల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెనక్కి తీసుకోవాలి'
central

బీమా కంపెనీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని వెనక్కి తీసుకోవాలని.. విజయవాడలో సంఘాల నాయకులతో చర్చించారు. ఈ నెల 24న తలపెట్టిన 2 గంటల సమ్మెను ఉద్యోగులంతా విజయవంతం చేయాలని కోరారు.

బీమా కంపెనీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తమ వైఖరిని వెనక్కి తీసుకోవాలని సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అఖిల భారత ఉపాధ్యక్షులు కేవీవీఎస్​ఎన్. రాజు డిమాండ్ చేశారు. విజయవాడలో అసోసియేషన్ ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ నెల 24న తలపెట్టిన 2 గంటల సమ్మెను ఉద్యోగులంతా విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చూడండి.

కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం.. నేరగాళ్ల కట్టడిలో ఇవే కీలకం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.