'తెదేపా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోంది'
Breaking

విజయవాడ కృష్ణలంకలోని 20 డివిజన్​లో తెదేపా పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ప్రారంభించారు. తెదేపా ప్రజల కోసం పని చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు.

విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో కృష్ణలంకలోని 20 డివిజన్​లో తెదేపా కార్యాలయాన్ని ప్రారంభించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. తెదేపా ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందని గద్దే రామ్మోహన్ అన్నారు. వైకాపా పేద ప్రజలకు డబ్బు చూపి ఓట్లు కొనాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం : ఎస్​ఈసీ

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.