శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
heavy-gold

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని డీఆర్​ఐ అధికారులు పట్టుకున్నారు. రూ.91 లక్షల విలువైన 1,867 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. సోమవారం రాత్రి పుణె నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద రూ.91 లక్షల విలువైన 1,867 గ్రాముల బంగారాన్ని డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: పాఠశాలల్లో ‘నాడు-నేడు’ పనుల పూర్తిలో జాప్యం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.