ప్రోమోతో సాయిపల్లవి.. రిలీజ్​ డేట్​తో అమితాబ్
Breaking

కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో విరాటపర్వం, చావు కబురు చల్లగా, చెహ్​రే, గంగూబాయ్ కతియావాడి, తెల్లవారితే గురువారం, బాగ్ సాలే చిత్రాల సంగతులు ఉన్నాయి.

*'విరాటపర్వం'లోని తొలి సాంగ్ ప్రోమో విడుదలైంది. 'కోలు కోలు' అనే లిరిక్స్​తో సాగే ఈ గీతం శ్రోతల్ని అలరిస్తోంది. రానా కామ్రేడ్ రవన్నగా, సాయిపల్లవి జర్నలిస్టుగా కనిపించనున్నారు. వేణు ఊడుగుల దర్శకుడు. ఏప్రిల్ 30న థియేటర్లలో సినిమా విడుదల కానుంది.

*'చావు కబురు చల్లగా' నుంచి 'కదిలే కాలన్ని అడిగా' లిరికల్ గీతం రిలీజ్ అయింది. ఈ సినిమాలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లు. కౌశిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మార్చి 19న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

*అమితాబ్, ఇమ్రాన్ హష్మి నటించిన 'చెహ్​రే' ఏప్రిల్ 30న థియేటర్లలోకి రానుంది. ఆలియా భట్ 'గంగూబాయ్ కతియావాడి' టీజర్ బుధవారం విడుదల కానుంది.

amitabh chehre movie
చెహ్​రేలో అమితాబ్ బచ్చన్
alia bhatt gangubai kathiyawadi movie
ఆలియా భట్ గంగూబాయ్ కతియావాడి

*కీరవాణి కుమారుడు శ్రీసింహా నటిస్తున్న రెండు సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. 'తెల్లవారితే గురువారం' టీజర్ ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 1:24 గంటలకు, చిత్రం మార్చి 27న విడుదల కానున్నాయి.అలానే 'బాగ్ సాలే' అనే సినిమాలో సింహా నటిస్తున్నట్లు ప్రకటించారు.

sri simha bhaag saale cinema
శ్రీసింహా బాగ్ సాలే సినిమా

ఇవీ చదవండి:

  • నాని సందడి షురూ.. అలరిస్తున్న 'టక్​ జగదీష్' టీజర్​
  • రామ్ 'రెడ్' సందడి ఓటీటీలో షురూ
  • అభిమానులకు నందమూరి బాలకృష్ణ సర్​ప్రైజ్
  • 'ముంబయి సాగా' రిలీజ్​ ఫిక్స్​.. 'రిపబ్లిక్'​ షూటింగ్ పూర్తి
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.