క్రికెట్‌కు లంక ఓపెనర్ తరంగ గుడ్‌బై

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు శ్రీలంక క్రికెటర్ ఉపుల్ తరంగ. లంక జట్టుకు వన్డే కెప్టెన్‌గానూ కొంతకాలం సేవలందించిన తరంగ.. తాజాగా క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు.
శ్రీలంక ఓపెనర్, వికెట్ కీపర్ ఉపుల్ తరంగ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపాడు తరంగ.
-
I have decided to retire from international cricket 🏏 pic.twitter.com/xTocDusW8A
— Upul Tharanga (@upultharanga44) February 23, 2021
లంక తరఫున 235 వన్డేలు, 31 టెస్టులతో పాటు 26 టీ20ల్లో ఆడాడు తరంగ.