మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాను ఓడిస్తాం: సీపీఐ నేత జగదీశ్

మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా మిత్రపక్షాలతో కలిసి ప్రచారం నిర్వహిస్తామని సీపీఐ నేత జగదీశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న సీఎం జగన్..అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా.. హోదా మాటే ఎత్తడం లేదని మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వైకాపా ప్రభుత్వానికి ఓటు వేయకుండా ప్రజలను చైతన్యపరుస్తామంటూ సీపీఐ నేత జగదీశ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానన్న సీఎం జగన్.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా.. హోదా మాటే ఎత్తడం లేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా మిత్రపక్షాలతో కలిసి ప్రచారం నిర్వహిస్తామన్నారు.
ఇదీచదవండి