'జేసీ దివాకర్​రెడ్డి ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు'
minister

జేసీ దివాకర్​రెడ్డి బస్సులు, మైనింగ్ విషయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి ఎం.శంకర నారాయణ ఆరోపించారు. దివాకర్​రెడ్డి సీఎం గురించి మాట్లాడడం దారుణమని దుయ్యబట్టారు.

జేసీ దివాకర్​రెడ్డి మద్యం మత్తులో మాట్లాడతారని రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం.శంకర నారాయణ ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తెదేపా అసహనాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎంత మోసకారో రాష్ట్ర ప్రజలకు తెలుసునని మంత్రి వ్యాఖ్యానించారు. దివాకర్​రెడ్డి సీఎం గురించి మాట్లాడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులు, మైనింగ్ విషయంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి విమర్శించారు.

జేసీ దివాకర్​ రెడ్డిపై మంత్రి శంకర నారాయణ

ఇదీ చదవండి: ముగిసిన మంత్రివర్గ సమావేశం.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.