శ్రీవారి సేవలో గాలి జనార్థన్ రెడ్డి

తిరుమల శ్రీవారిని గాలి జనార్థన్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
ఇదీ చదవండి: అరిటాకంతా తమలాపాకంటా..!