అన్నవరంలో భీష్మ ఏకాదశి ప్రత్యేక పూజలు

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానాన్ని వివిధ రకాల పువ్వులతో సుందరంగా అలంకరించారు. పుష్పాలతో ఏర్పాటు చేసిన కటౌట్ భక్తులను ఆకట్టుకుంటోంది.
భీష్మ ఏకాదశి పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అన్నవరం దేవస్థానాన్ని వివిధ రకాల పువ్వులతో సుందరంగా అలంకరించారు. భీష్మ ఏకాదశి విశిష్టత తెలిసేలా.. ఆలయ ప్రాంగణంలో పుష్పాలతో ఏర్పాటు చేసిన కటౌట్ భక్తులను ఆకట్టుకుంటోంది.
భీష్మ ఏకాదశి సందర్భంగా దేవస్థానానికి ప్రత్యేక శోభ