ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామికి సన్మానం

దేశంలో అత్యుత్తమ పురస్కారమైన పద్మశ్రీ అవార్డుకు ఇటీవల ఎంపికైన ప్రముఖ వయోలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామిని కృష్ణా జిల్లా కలెక్టరు ఇంతియాజ్ అహ్మద్ ఘనంగా సన్మానించారు. జిల్లా అధికారులు అన్నవరపు సేవలను కొనియాడారు.
ఇటీవల పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ప్రముఖ వయొలిన్ విద్వాంసుడు అన్నవరపు రామస్వామిని.. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సన్మానించారు. అన్నవరపు సేవలను అధికారులు కొనియాడారు. రుసుము తీసుకోకుండా.. తన విద్యను శిష్యులకూ నేర్పుతున్నారని ప్రశంసించారు. ఈ క్రమంలో.. చిన్నతనం నుంచి సాగించిన ప్రయాణాన్ని అన్నవరపు గుర్తుచేసుకున్నారు..
ఇదీ చూడండి: కృత్రిమ మేధతో సీసీ కెమెరాల వినియోగం.. నేరగాళ్ల కట్టడిలో ఇవే కీలకం