నిమ్మాడలో ఘనంగా ఎర్రన్నాయుడి జయంతి వేడుకలు
Kinjarapu

శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో దివంగత తెదేపా నేత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు సమాధి వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

దివంగత తెదేపా నేత కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రన్నాయుడు సమాధి వద్ద ఆయన భార్య విజయలక్ష్మి, ఎంపీ రామ్మోహన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, తదితరులు నివాళులు అర్పించారు. ఎర్రన్నాయుడు ఆశయసాధనకు ఆయన అడుగుజాడల్లో నడవాలని రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:

'అధికారం ఉన్నా.. లేకున్న ప్రజలతోనే ఉన్న నేత ఎర్రన్నాయుడు'

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.