ఏడు నెలల చిన్నారిని బయటకు విసిరిన తండ్రి.. చికిత్స పొందుతూ మృతి
7-months-baby-throwed-by-father-from-house-at-kotha-kodur-located-in-kadapa-district

ఏపీలోని కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దంపతుల మధ్య వివాదంలో 7 నెలల చిన్నారి బలైంది. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న బాబును తండ్రి బయటకు విసిరేశాడు.

కడప జిల్లా రైల్వే కోడూరులోని కొత్తకోడూరులో దారుణం జరిగింది. దంపతుల మధ్య వివాదంలో 7 నెలల చిన్నారి బలైంది. భార్యా, భర్తల మధ్య గొడవ చెలరేగటంతో.. క్షణికావేశంలో ఇంట్లో ఉన్న 7 నెలల చిన్నారిని.. తండ్రి బయటకు విసిరేశాడు.

చిన్నారి శివకు తీవ్రగాయాలు కావటంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాబు మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: విద్యుత్‌ తీగలు తెగిపడి తల్లీకొడుకు సజీవదహనం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.