స్థానిక ఎన్నికలపై హైకోర్టుకు జనసేన.. విచారణ రేపటికి వాయిదా
స్థానిక

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో జనసేన పార్టీ పిటిషన్ దాఖలు చేసింది. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని కోరింది. విచారణ జరిపిన కోర్టు... బుధవారానికి వాయిదా వేసింది.

ఆంధ్రప్రదేశ్​లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం... తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.‌

ఇదీ చూడండి: కాంగ్రెస్ స్థైర్యంపై మరో దెబ్బ.. కోలుకుంటుందా?

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.