పోలవరంలో హైడ్రాలిక్ సిలిండర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం
polavaram

పోలవరం ప్రాజెక్టులో హైడ్రాలిక్ సిలిండర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఒక్కో గేటుకు 2 హెడ్రాలిక్ సిలిండర్ల చొప్పున బిగించేలా ప్రణాళికను రూపొందించారు.

పోలవరం ప్రాజెక్టులో హైడ్రాలిక్ సిలిండర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభమైంది. స్పిల్ వేలోని రేడియల్ గేట్లకు మొదటి సిలిండర్​ను జర్మనీ నిపుణులు అమర్చారు. జర్మనీ నుంచి హైడ్రాలిక్ సిలిండర్లను జలవనరుల శాఖ దిగుమతి చేసుకుంది.

ఒక్కో గేటుకు 2 హైడ్రాలిక్ సిలిండర్ల చొప్పున బిగింపునకు ప్రణాళిక తయారు చేశారు. 48 గేట్లకు 96 హైడ్రాలిక్ సిలిండర్లును అధికారులు అమర్చనున్నారు. 17.3 మీటర్ల పొడవైన ఒక్కో హైడ్రాలిక్ సిలిండర్ 20 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇవీచూడండి: వృక్షవేదం పుస్తకాన్ని చూసి సంతోషం కలిగింది: ఉపరాష్రపతి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.