నేటి ప్రధాన వార్తలు

.
- హైదరాబాద్ వేదికగా బయో ఆసియా-2021 సదస్సు ప్రారంభం
- ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి నామినేషన్ దాఖలు
- పూర్తిస్థాయిలో టీఎస్- బీపాస్ అమలు
- హైదరాబాద్ మేయర్గా బాధ్యతలు స్వీకరించనున్న గద్వాల్ విజయలక్ష్మి
- నేటి నుంచి యాదాద్రి పాతగుట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు
- అసోం, బంగాల్‌లో ప్రధాని మోదీ పర్యటన
- పుదుచ్చేరి శాసనసభలో బల నిరూపణ
- దర్శకుడు తేజ పుట్టినరోజు
- నేడు వరల్డ్ స్కౌట్ డే