బాలికపై అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల జైలు శిక్ష
Breaking

15:52 February 23

బాలికపై అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల జైలు శిక్ష

కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్​లో బాలికపై జరిగిన అత్యాచారం కేసులో దోషికి పదేళ్ల జైలు శిక్ష పడింది. 2016 సెప్టెంబర్ 19న నమోదైన కేసులో నాలుగేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. కరీంనగర్​లోని పోక్సో కోర్టు న్యాయమూర్తి జస్టిస్​ మాధవి కృష్ణ ఈ తీర్పు వెలువరించారు. 

అత్యాచారానికి పాల్పడిన కుమార్​(24)కు పదేళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానాను నిందితునికి విధించారు. 

ఇదీ చూడండి: ట్రాలీ బోల్తా పడి కార్మికుని మృతి, ఒకరి పరిస్థితి విషమం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.