సీఎం సెక్రటరీ తెలుసంటూ మోసాలు.. అరెస్టు చేసిన పోలీసులు
man

ముఖ్యమంత్రి సహాయనిధి కింద డబ్బులు ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని నార్త్​జోన్ టాస్క్​ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బాధితుడు ట్విటర్​లో పోస్ట్ చేయగా.. ముఖ్యమంత్రి సెక్రటరీ సంతోశ్ కుమార్ నగర పోలీసు కమిషనర్​కు ట్విటర్ వేదికగా ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి డబ్బులు ఇప్పిస్తానని... మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. సీఎం కార్యదర్శి తనకు తెలుసంటూ నమ్మబలుకుతూ అలీ ఖాద్రీ మోసాలకు పాల్పడుతున్నాడు.

ఈ క్రమంలోనే మహ్మద్‌ నజీర్‌ నుంచి 2లక్షలు తీసుకుని... పరారయ్యాడు. బాధితుడు పోలీసులను ఆశ్రయించగా... విచారణ చేపట్టిన పోలీసులు అలీ ఖాద్రీని అరెస్టు చేశారు. ఇంకా ఎంతమందిని మోసం చేశాడనే కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు.

  • ఇదీ చూడండి : 'నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని కుట్ర'
    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.