విద్యుత్ తీగలు తెగిపడి తల్లీకొడుకు సజీవదహనం

12:07 February 23
విద్యుత్ తీగలు తెగిపడి తల్లీకొడుకు సజీవదహనం
విద్యుత్ తీగలు తెగిపడి తల్లీకుమారుడు సజీవదహనం
ఏపీలోని అనంతపురం జిల్లాలో తల్లీకుమారులను కరెంటు రూపంలో మృత్యువు కాటేసింది. తల్లికుమారులిద్దరూ ద్విచక్రవాహనంపై తోటకు వెళ్తుండగా... పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి వద్ద విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు.
ఇదీ చదవండి: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. కారులో కిలోన్నర బంగారం