ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్​ లారీ... ఇద్దరు మృతి
road

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ పోలీసు స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్​ లారీ ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ద్విచక్ర వాహనాన్ని టిప్పర్​ లారీ ఢీకొట్టగా ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన... రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం బండరావిరాలలో చోటు చేసుకుంది. మృతులు జంగయ్య, మహమ్మద్​లు పిల్లాయిపల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

న్యాయం చేయాలని మృతుల బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అబ్దుల్లాపూర్​మెట్​ పోలీసులు తెలిపారు. టిప్పర్​ లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ట్రాలీ బోల్తా పడి ఇద్దరు కార్మికులు మృతి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.