అమితాబ్​కు మోహన్​లాల్​ ప్రత్యేక కానుక
big

ప్రముఖ నటుడు అమితాబ్​ బచ్చన్​కు మలయాళ హీరో​ మోహన్​లాల్ స్పెషల్ గిఫ్ట్​ ఇచ్చారు. ఇంతకీ అదెంటంటే?

బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​కు మలయాళ సూపర్​స్టార్​ ​మోహన్​లాల్​ ప్రత్యేక కానుక ఇచ్చారు. తన కూతురు విస్మయ రాసిన ఓ కవితల పుస్తకం(గ్రెయిన్స్​ ఆఫ్​ స్టార్​డస్ట్​) కాపీని ఆయనకు పంపించారు.

  • Words of appreciation coming from a legend is the best compliment and blessing Maya can get ! As for me this is the proudest moment as a father. Thank you @SrBachchan Sir. https://t.co/RdTtZmRGLr

    — Mohanlal (@Mohanlal) February 23, 2021

ఎందుకు పంపించారంటే?

మోహన్​లాల్​ కుమార్తె విస్మయ.. పెయింటింగ్స్​, కవితల కలయికతో 'గ్రెయిన్స్​ ఆఫ్​ స్టార్​డస్ట్'​ పుస్తకాన్ని రాశారు. అది చూసిన అమితాబ్​ ఆమెను ప్రశంసించారు. తనకు ఆ పుస్తకం కాపీని ఇవ్వాలని ట్విట్టర్​ ద్వారా కోరారు. స్పందించిన మోహన్​లాల్​.. సదరు పుస్తకాన్ని బిగ్​బీకి ప్రత్యేకంగా పంపారు. వీరిద్దరు 2010లో వచ్చిన మలయాళ సినిమా 'కందహర్'లో కలిసి నటించారు.

ఇదీ చూడండి: దృశ్యం 2 రివ్యూ: ఆ కేసు నుంచి మోహన్​లాల్​ బయటపడ్డారా?

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.