క్రికెట్​కు లంక ఓపెనర్​ తరంగ గుడ్​బై
Sri

అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్​మెంట్​ ప్రకటించాడు శ్రీలంక క్రికెటర్​ ఉపుల్​ తరంగ. లంక జట్టుకు వన్డే కెప్టెన్​గానూ కొంతకాలం సేవలందించిన తరంగ.. తాజాగా క్రికెట్​కు వీడ్కోలు చెప్పాడు.

శ్రీలంక ఓపెనర్​, వికెట్​ కీపర్​ ఉపుల్​ తరంగ అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా తెలిపాడు తరంగ.

  • I have decided to retire from international cricket 🏏 pic.twitter.com/xTocDusW8A

    — Upul Tharanga (@upultharanga44) February 23, 2021

లంక తరఫున 235 వన్డేలు, 31 టెస్టులతో పాటు 26 టీ20ల్లో ఆడాడు తరంగ.

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.