కాదేవి ఇండస్ట్రీస్​పై సీబీఐ కేసు నమోదు
Breaking

హైదరాబాద్​లోని కాదేవి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్​పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి రుణాలు తీసుకొని మళ్లించి ఎగవేసినట్లు సీబీఐకి ఎస్​బీఐ ఫిర్యాదు చేసింది.

రుణాల పేరుతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రూ.104 కోట్లు మోసం చేసిన అభియోగంపై హైదరాబాద్​లోని కాదేవి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్​పై సీబీఐ కేసు నమోదు చేసింది. కాదేవి ఇండస్ట్రీస్ ఛైర్మన్ ఎంబీఎస్ పురుషోత్తం, ఎండీ సూర్యప్రభాకర్, డైరెక్టర్ శైలజపై కూడా కేసు నమోదైంది.

ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి రుణాలు తీసుకొని మళ్లించి ఎగవేసినట్లు సీబీఐకి ఎస్​బీఐ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చూడండి: రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల సందడి

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.