నేటి ప్రధాన వార్తలు

.
- బంగాల్లో ఆసుపత్రి ప్రారంభించనున్న మోదీ
- రాష్ట్రంలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్ పర్యటన
- బయో ఆసియా 2021 సదస్సులో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో కేటీఆర్ ముఖాముఖి
- భద్రాచలం రామయ్య సన్నిధిలో భీష్మ ఏకాదశి వేడుకలు
- నేటి నుంచి జేఈఈ మెయిన్ తొలి విడత ఆన్‌లైన్ పరీక్షలు
- ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లకు చివరి తేదీ
- యాదాద్రి పాతగుట్టలో రెండో రోజు బ్రహ్మోత్సవాలు
- ఏపీలో మధ్యాహ్నం 2.30 గం.కు అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం
- ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం
- సాయంత్రం నాని టక్ జగదీష్ టీజర్ విడుదల