వామపక్షాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జయసారధి రెడ్డి నామినేషన్

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ వామపక్షాల అభ్యర్థిగా జయసారధి రెడ్డి నల్గొండలో నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మహబూబాబాద్‌లోని తన ఇంటి వద్ద ఆయన తల్లికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ వామపక్షాల అభ్యర్థిగా జయసారధి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన ఇంటి వద్ద ఆయన తల్లికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన సోదరి, సతీమణి కలిసి మంగళ హారతులు ఇచ్చారు. అనంతరం జయసారధి రెడ్డి వామపక్షాల శ్రేణులతో కలిసి నల్గొండ వెళ్లి నామినేషన్దాఖలు చేశారు.
ఇదీ చదవండి: తెరాస నేతలతో రేపు కేటీఆర్ కీలక సమావేశం