సిద్దిపేటలో చార్​ధామ్‌ నమూనా సెట్​కు మంత్రి హరీశ్​రావు భూమి పూజ
సిద్దిపేటలో

సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చార్​ధామ్‌ నమూనా సెట్‌ వేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు భూమి పూజ చేశారు.

సిద్దిపేటలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో చార్​ధామ్‌ నమూనా సెట్‌ వేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు భూమి పూజ చేశారు. ఈ ఏడాది మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు. వైదిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, స్వామిజీలు వస్తారని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్​నగర్​ నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.