ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​కు పోటెత్తిన మిర్చి రైతులు
Breaking

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​కు మిర్చి రైతులు పోటెత్తారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి రావడంతో మార్కెట్ యార్డ్ మొత్తం మిర్చి బస్తాలతో కళకళలాడింది. 2 రోజులు సెలవుల అనంతరం మార్కెట్ తిరిగి ప్రారంభం కావడంతో పెద్ద మొత్తంలో వచ్చినట్లు అధికారులు తెలిపారు.

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​కు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి మిర్చి విక్రయించేందుకు రైతులు వస్తుంటారు. 2 రోజుల సెలవుల అనంతరం మార్కెట్ తిరిగి ప్రారంభం కావడంతో మిర్చి బస్తాలతో కళకళలాడింది.

మార్కెట్​లో తేజ రకం మిర్చి ధర రూ.13,651 పలికిందని అధికారులు తెలిపారు. వండర్ హాట్ ధర రూ.15,900, డీడీ రకం మిరప రూ.13,400 ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా మిర్చి ధరలు పడిపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

ఇదీ చదవండి: హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసు విచారణ

    About us Privacy Policy
    Terms & Conditions Contact us

    • ETV
    • ETV
    • ETV
    • ETV

    Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
    ETV

    INSTALL APP

    ETV

    CHANGE STATE

    ETV

    SEARCH

    ETV

    MORE

      • About us
      • Privacy Policy
      • Terms & Conditions
      • Contact us
      • Feedback

      Copyright © 2021 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.